ఎయిర్‌పోర్ట్‌లో విదేశీ సిగరెట్లు పట్టివేత

ఎయిర్‌పోర్ట్‌లో విదేశీ సిగరెట్లు పట్టివేత

RR: హాంకాంగ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు విమానంలో వచ్చిన ప్రయాణికుల వద్ద విదేశీ సిగరెట్లు పట్టుపడ్డాయి. దీంతో ఇద్దరు ప్రయాణికులపై అనుమానం రావడంతో సీఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీలు చేయగా.. వారి వద్ద 393 విదేశీ సిగరెట్లు పట్టుబడ్డట్లు అధికారులు తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 13.3 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.