తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కమిటీ నియామకం

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కమిటీ నియామకం

KNR: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎక్కడి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణ కమిటీని నియమించారు. అధ్యక్షుడిగా మద్దూరి శంకరయ్య, ఉపాధ్యక్షుడిగా రాం రాజబాబు, ప్రధాన కార్యదర్శిగా పాతకాల ఓదెలు, కార్యదర్శిగా ఇల్లందుల శ్రీనివాస్ నియమితులయ్యారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.