'పర్యావరణహితంగా చవితి జరుపుకుందాం'

VSP: పర్యావరణహితంగా వినాయక చవితి జరుపుకుందామని VMRDV ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు. మంగళవారం విశాఖలోని వేమన మందిరంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు వినాయక చవితి ప్రతిమలతో పాటు పూల మొక్కలు, పంపిణీ చేశారు. కార్యక్రమంలో జర్నలిస్టుల జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, సారాయణ పాల్గొన్నారు.