కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్యాయత్నం

కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్యాయత్నం

PPM: జియ్యమ్మవలస మండంలలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. తురకనాయుడువలసకు చెందిన భార్యభర్తల మధ్య కొంతకాలంగా కలహాలు కొనసాగుతున్నాయి. ఇటీవల భార్యను కొట్టినందుకు ఆమె అలిగి పుట్టింటికి వెళ్ళిపోయి తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురై భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్మకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు వెంటనే స్పందించి సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.