గ్రామ సమస్యలపై మంత్రి జూపల్లి ఆరా

గ్రామ సమస్యలపై మంత్రి జూపల్లి ఆరా

NGKL: కోడేరు మండలంలోని జనంపల్లిలో ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు  పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో పాత వాటర్ ట్యాంక్ను తీసేసి లక్ష లీటర్ల సామర్థ్యంతో కూడిన కొత్త ట్యాంకును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించి గ్రామస్థులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు.