‘పోసిబాబు కుటుంబానికి టీడీపీఅండగా ఉంటుంది'

‘పోసిబాబు కుటుంబానికి టీడీపీఅండగా ఉంటుంది'

E.G: దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త పుట్టా పోసిబాబు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని సొసైటీ ఛైర్మన్ సుబ్బరాజు తెలిపారు. టీడీపీ తరఫున రూ.1.50 లక్షలు, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వచ్చిన రూ.70,000 చెక్కును అందించారు. విద్య, ఉపాధిలో కూడా సహకారం అందిస్తున్నారు.