VIDEO: ప్రైవేట్ కళాశాలల యజమాన్యాల నిరసన
MNCL: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని మంగళవారం మంచిర్యాలలో ప్రైవేట్ కళాశాలల యజమాన్యాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ... ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు.