డయాబెటిస్‌ను ఇలా గుర్తించండి!

డయాబెటిస్‌ను ఇలా గుర్తించండి!

మారుతున్న జీవనశైలి కారణంగా యువత కూడా డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే డయాబెటిస్ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
✦ ఎక్కువగా దాహం వేయడం
✦ మాటిమాటికీ మూత్ర విసర్జన అవ్వడం
✦ విపరీతమైన నీరసం, అలసట
✦ ఆకస్మికంగా బరువు పెరగడం, తగ్గడం
✦ మెడ చుట్టూ చర్మం నల్లగా మారడం
✦ గాయం నెమ్మదిగా నయం కావడం
✦ అస్పష్టమైన దృష్టి