VIDEO: 'భారీ వర్షాలలో సెలవులు ప్రకటించాలి'

VIDEO: 'భారీ వర్షాలలో సెలవులు ప్రకటించాలి'

ELR: భారీ వర్షాల నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించకపోవడం దారుణమని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఎఫ్) ఏలూరు జిల్లా అధ్యక్షులు డి.శివకుమార్ మంగళవారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కలెక్టర్ వెట్రి సెల్వి స్పందించి తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు.