VIDEO: సచివాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు

VIDEO: సచివాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు

GNTR: వెలగపూడి సచివాలయంలో జరుగుతున్న రెండవ రోజు మంగళవారం కలెక్టర్ల సదస్సుకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఉండవల్లి నివాసం నుంచి ఆయన బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా వెలగపూడి సచివాలయానికి వచ్చారు. రోడ్డు పక్కన ఉన్న వారికి కాన్వాయ్‌లో ఉండి సీఎం అభివాదం చేస్తూ వెళ్లారు. స్వచ్ఛాంధ్ర, సర్కులర్ ఎకానమీ, IT, ఆదాయార్జన శాఖలపై CM సమీక్షిస్తారు.