కేసీఆర్ క్రికెట్ కప్ పోటీలు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

కేసీఆర్ క్రికెట్ కప్ పోటీలు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

SRCL: బోయినపల్లి మండల కేంద్రంలో కేసీఆర్ క్రికెట్ కప్ పోటీలను మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా జట్లకు జెర్సీలను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడా పోటీలతో మానసిక ఉల్లాసం కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొండయ్య, శంకర్, శ్రీనివాస్ రెడ్డి, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.