హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ నేడు ఉప్పల్ వేదికగా IPL మ్యాచ్.. మెట్రో సేవలు అర్థరాత్రి-12 వరకు పొడగింపు
➢ వాగ్దానాలు అమలు చేయకుంటే కాంగ్రెస్ బయట తిరిగే పరిస్థితి ఉండదు: కవిత
➢ నాచారం పారిశ్రామిక వాడలోని టెంట్ హౌస్ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం
➢ బంజారాహిల్స్‌లో ACP రమణా రెడ్డి ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన