కునగట్టుపల్లిలో కురుమయ్య గెలుపు
MBNR: హన్వాడ మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో జరిగిన రెండో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కునగట్టుపల్లి గ్రామ సర్పంచ్‌గా గడ్డం కురుమయ్య తన సమీప ప్రత్యర్థిపై భారీ మెజారిటీ ఓట్ల తేడాతో విజయం సాధించారు. గ్రామస్థులు సర్పంచ్‌తో పాటు అన్ని వార్డు స్థానాలకు సభ్యులను ఎన్నుకున్నారు. మండలంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తైంది.