విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత.. నలుగురు నిందుతులు అరెస్ట్
✦ జిల్లాలో స్వీయ గణనపై విస్తృత అవగాహన కల్పించాలి: కలెక్టర్
✦ బొబ్బిలి పట్టణం ఇందిరమ్మ కాలనీ సమీపంలోని రైలు కింద పడి యువకుడు మృతి
✦ పార్వతీపురంలో లబ్దిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన MLA బోనెల విజయ్ చంద్ర