మైనర్ల డ్రైవింగ్‌కి పోలీసుల తీవ్ర హెచ్చరిక

మైనర్ల డ్రైవింగ్‌కి పోలీసుల తీవ్ర హెచ్చరిక

MBNR: మిడ్జిల్ మండలంలో ట్రాక్టర్ బోల్తాపడి 14ఏళ్ల బాలుడు మృతి ఘటనపై ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులే జైలు శిక్షకు గురవుతారని హెచ్చరించారు. పత్రాలు లేని వాహనాలు సీజ్ చేస్తామని చెప్పారు. హెల్మెట్ లేకుండా, రాష్ లేదా డ్రంక్ డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానాలు, ఆరు నెలల జైలు శిక్ష వుంటుందని తెలిపారు.