ANU పరీక్షల ఫలితాలు విడుదల

ANU పరీక్షల ఫలితాలు విడుదల

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జూలై నెలలో జరిగిన ఎంటెక్ సెకండ్ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్ష ఫలితాలను గురువారం అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం 11వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఒక్కొక్క సబ్జెక్టుకి రూ.2,070 ఫీజు చెల్లించాలన్నారు. పరీక్షల కోఆర్డినేటర్‌కు 12వ తేదీ లోపు అందజేయాలన్నారు.