వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీలు

వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీలు

NLR: తిరుమల కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం వి.ఐ.పి బ్రేక్ దర్శనం విరామ సమయంలో దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి కుటుంబ సభ్యులు మరియు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నారాయణ రావు దంపతులు. స్వామి వారి దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.