మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది: ఎమ్మెల్యే

మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది: ఎమ్మెల్యే

NRML: ఖానాపూర్, నిర్మల్, భైంసా మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచి ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటుందని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ MLA బొజ్జు అన్నారు. MLA క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. MLA మాట్లాడుతూ.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం పని చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.