ALERT: రేపటి వరకు అవకాశం

ALERT: రేపటి వరకు అవకాశం

TG: ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ రాతపరీక్షల ప్రాథమిక కీ విడుదల చేసినట్లు TSLPRB ఛైర్మన్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కీపై సందేహాలున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో సమర్పించాలని సూచించారు. అభ్యంతరాలను తప్పనిసరిగా అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ఏరియాలో ఈనెల 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొందుపర్చాలని తెలిపారు.