VIDEO: 'జర్నలిస్టుల రాత మారలేదు'
RR: తెలంగాణ కోసం అక్షర పోరాటం చేసి, ఉద్యమంలో పాలుపంచుకున్నా.. ప్రభుత్వాలు మారినా.. జర్నలిస్టుల బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తెల్లారుతున్నాయి అని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎండి ఖాజాపాషా అనారు. బుధవారం ఛలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆందోళనలో ఆయన మాట్లాడారు. అనంతరం ఆయన ప్రభుత్వం అక్రిడియేషన్ కార్డులు ఇవ్వడంలో జాప్యం చేసునారని ఆరోపించారు.