ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

AKP: నర్సీపట్నం ప్రభుత్వ ఐటిఐలో మొదటి విడత అడ్మిషన్ల కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రిన్సిపల్ శ్రీనివాసచారి తెలిపారు. iti.ap.gov.in వెబ్‌సైట్‌లో మే 24వ తారీకు వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలన్నారు.