విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ నేడు విశాఖాకు రానున్న మంత్రి లోకేశ్
➦ విశాఖలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన
➦ రుషికొండ భీచ్‌లో ఆకట్టుకున్న ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం సైకత శిల్పాలు
➦ ఏయూ మైదానంలో భాగస్వామ్య సదస్సుకు అత్యవసర వైద్య సేవలు సిద్ధం