జిల్లాలో మార్కెట్ యార్డుల కొరత

జిల్లాలో మార్కెట్ యార్డుల కొరత

KMM: జిల్లాలో ఖరీఫ్ ధాన్యాన్ని ఆరబోయడానికి మార్కెట్ యార్డుల కొరత ఉండటంతో రైతులు తమ పంటను ప్రధాన రహదారులపైనే పోస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వడ్ల రాశులు రోడ్లపై గుట్టలుగా పేరుకుపోయి వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.