ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ వర్షాల రీత్య నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించిన జిల్లా విద్యాధికారులు
✦ భీమవరంలో మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ట్రోఫీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రామాంజనేయులు
✦ ఉమ్మడి జిల్లాలో టీచర్ ఉద్యోగాలకు 1063 మంది అభ్యర్ధులు ఎంపిక
✦ జిల్లాలో గడిచిన 24 గంటల్లో 409 మి.మీల వర్షపాతం నమోదు