స్కూల్ అన్యూవల్‌డే సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్న మంత్రి
MNCL: భీమారం మండలం పొలంపల్లి గ్రామంలో నిర్వహించిన పియర్ల్ అఫ్ ఇండియా స్కూల్ అన్యూవల్ డే సెలెబ్రేషన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వేసవి సెలవులలో మొబైల్‌కు బానిసలు కాకుండా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. స్థానిక నాయకులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.