VIDEO: వినుకొండలో స్వామివారి విగ్రహాల ఊరేగింపు
PLD: వినుకొండలో వినాయక, అయ్యప్ప, కుమార స్వామి విగ్రహాలతో నగరోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. బోసుబొమ్మ సెంటర్‌లోని అయ్యప్ప గుడి నుంచి మాలధారణ స్వాములు మేళ తాళాలతో ఊరేగింపు నిర్వహించారు. ఇవాళ రాత్రి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పడి పూజలో భక్తులందరు పాల్గొవలని ఆలయ కమిటీ కోరింది.