మంత్రి వాకిటిని కలిసిన నిఖత్ జరీన్ 

మంత్రి వాకిటిని కలిసిన నిఖత్ జరీన్ 

TG: బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ మంత్రి వాకిటి శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ కప్ 2025 (51 కేజీలు)లో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి.. నిఖత్‌ను శాలువాతో సన్మానించి, అభినందించారు. CM రేవంత్ నాయకత్వంలో క్రీడాకారులకు అన్ని రకాల భరోసా ఇస్తున్నామని పేర్కొన్నారు.