పిడుగు శబ్ధానికి బైక్ పై నుంచిపడి యువకుడు మృతి

పిడుగు శబ్ధానికి బైక్ పై నుంచిపడి యువకుడు మృతి

MLG: వాజేడు మండలం పెద్దగొల్లగుడెం గ్రామంలో బుధవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. తోటపల్లి వేణు అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా ప్రధాన రహదారి పక్కన పిడుగు పడడంతో ఒక్కసారి భారీ శబ్దం రావడంతో భయపడి ద్విచక్ర వాహనం నుంచి కింద పడి యువకుడు అక్కడికక్కడే మృతి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు