జిల్లాలో 4.8 మిల్లీమీటర్ ల వర్షపాతం నమోదు

జిల్లాలో 4.8 మిల్లీమీటర్ ల వర్షపాతం నమోదు

ASF: గడిచిన 24 గంటల్లో ఆసిఫాబాద్ జిల్లాలో 4.8 మిల్లీమీటర్‌ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దహెగాం మండలంలో 8.0 మీ.మీ వర్షపాతం నమోదు కాగా సిర్పూర్(U)లో 3.3, లింగాపూర్ 3.3, ఆసిఫాబాద్ 4.6, కెరమెరి 1.1, బెజ్జూర్ 7.9, కౌటాలలో 7.4 మీ.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయని అధికారులు పేర్కొన్నారు.