పీడీఎస్యూ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

పీడీఎస్యూ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

MNCL: మంచిర్యాలలో రెండు రోజులుగా జరుగుతున్న పీడీఎస్యూ జిల్లా మహాసభలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లా నూతన అధ్యక్షుడిగా రెడ్డి చరణ్, ఉపాధ్యక్షులుగా పి. సికిందర్, కార్తీక్, శివ, ప్రధాన కార్యదర్శి డి. శ్రీకాంత్, సహాయ కార్యదర్శులుగా సంజీవ్ కుమార్, వంశీ రాహుల్, కోశాధికారిగా సౌమ్యతో పాటు మరో 19 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.