అక్రమ డిపట్టాల రిజిస్ట్రేషన్ పై ఎస్సీ కమిషన్‌కి ఫిర్యాదు

ATP: రాయదుర్గం మండల పరిధిలోని వీరాపురం గ్రామంలో అక్రమంగా డీపట్టాలకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తక్షణమే వారిపై చర్యలుతీసుకోవాలని రాయదుర్గం పట్టణానికి చెందిన మంజునాథ్ జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. ఎస్సీకమిషన్ సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అక్రమ డిపట్టాల రిజిస్ట్రేషన్‌లపై జిల్లా కలెక్టర్‌కి పంపి విచారణ జరిపించి న్యాయం చేయిస్తామన్నారు.