నేడు ఎంపీ పర్యటన వివరాలు

నేడు ఎంపీ పర్యటన వివరాలు

VZM: చీపురుపల్లి మండలం రావివలసలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబుతో కలసి పేదల సేవలో భాగంగా NTR భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం పర్యటన అనంతరం పార్లమెంటరీ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలలో పాల్గోంటారని ఎంపీ కార్యాలయ వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపాయి.