రేపు హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి
HYD: రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శీతాకాల విడిది కోసం రేపు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. ఆమె పర్యటన ఏర్పాట్లపై ఉన్నతాధికారులు ఇప్పటికే అన్ని సౌకర్యాలు చేసినట్లు పేర్కొన్నారు. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. 20న గచ్చిబౌలి 'టైమ్ లెస్ విజ్‌డమ్ ఆఫ్ భారత్.. పాత్ వే టూ పీస్ అండ్ ప్రోగ్రెస్'లో పాల్గొననున్నారు.