VIDEO: బాలిక కిడ్నాప్ కేసును 2 గంటల్లో ఛేదించిన పోలీసులు

VIDEO: బాలిక కిడ్నాప్ కేసును 2 గంటల్లో ఛేదించిన పోలీసులు

ప్రకాశం: చీమకుర్తిలో బాలిక కిడ్నాప్ కేసును 2 గంటల్లోనే ఛేదించినట్లు SP దామోదర్ వెల్లడించారు. ఒంగోలులో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. బాలిక తండ్రి బేల్దారి పని కోసం తిరుపతికి వలస వెళ్లినప్పుడు అక్కడ ఈశ్వర్ రెడ్డి వద్ద రూ. 5లక్షలు తీసుకున్నాడు. అవి చెల్లించకుండానే చీమకుర్తికి వచ్చాడు. దీంతో ఈశ్వర్ రెడ్డి చీమకుర్తికి వచ్చి బాలికను కిడ్నాప్ చేశాడు.