'అక్రమ రుసుములు వసూలు చేయడాన్నిఖండిస్తున్నాం'
KRNL: ఎమ్మిగనూరు మాచాని సోమప్ప జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో అక్రమ రుసుములు వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అయితే ఇందులో SF1 నేతలు పాల్గొని DE0 శామ్యూల్ పాల్‌కు ఇవాళ వినతిపత్రం సమర్పించారు. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా చేరిన 850 మంది విద్యార్థినుల దగ్గర రశీదు లేకుండా రూ. 150 చొప్పున వసూలు చేసిన రుసుములు తిరిగి ఇచ్చేయాలీ అని వారు కోరారు.