VIDEO: తిరుమలలో నిండిన జలాశయాలు
TPT: దిత్వా తుఫాన్ ప్రభావంతో మూడు రోజులుగా తిరుపతి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తిరుమల కొండపై ఉన్న జలాశయాలు నిండికుండాలా మారాయి. కొండల్లో నుంచి వస్తున్న వరద నీరు డ్యాముల్లోకి చేరుతోంది. దీంతో అధికారులు డ్యాముల గేట్లు తీసి నీరు కిందకు వదులుతున్నారు.