VIDEO: కౌన్సిలర్ పై దాడిని ఖండిస్తూ నిరసన..!

VIDEO: కౌన్సిలర్ పై దాడిని ఖండిస్తూ నిరసన..!

JN: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు నేడు ఆందోళన చేపట్టాయి. కౌన్సిలర్ మంజులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి, వారి కౌన్సిలర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.