గుంతలమయంగా మారిన రోడ్డు
GNTR: ఫిరంగిపురంలోని 113 తాళ్లూరు వెళ్లే రోడ్డు పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. చిన్న వర్షానికే రోడ్డంతా గుంతలమయమై ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ దెబ్బతిన్న రోడ్డు కారణంగా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని శుక్రవారం స్థానికులు కోరారు.