నియోజకవర్గ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన లావణ్య

నియోజకవర్గ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన లావణ్య

గుంటూరు:  శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మంగళగిరి అసెంబ్లీకి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థిని, మురుగుడు లావణ్య శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో మంగళగిరి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, మురుగుడు లావణ్య ఆకాంక్షించారు.