షాపుల వారిగా రేషన్ కార్డుల విచారణ ప్రక్రియ పూర్తిచేయాలి: చాహత్

KNR: రేషన్ డీలర్ షాపు వారిగా రేషన్ కార్డుల విచారణ ప్రక్రియను పూర్తి చేసి యాప్‌లో వివరాలను నమోదు చేయాలని కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. KNR నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ నివాస గృహాల అంశాల పై సమీక్షా సమావేశం జరిగింది. సివిల్ సప్లై శాఖ అధికారులు ఇచ్చిన యాప్, లబ్దిదారుల ఎంపిక విచారణ ప్రక్రియ, యాప్‌లో అవగాహన కల్పించారు.