VIDEO: సౌదీలో తెలుగువారు సురక్షితం: SATA అధ్యక్షుడు

VIDEO: సౌదీలో తెలుగువారు సురక్షితం: SATA అధ్యక్షుడు

NZB: సౌదీ అరేబియాలో తెలుగువారు సురక్షితంగా ఉన్నారని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని SATA (సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్) అధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్ తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో SMలో వార్తలు చూసి తెలుగు వారి బంధువులు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఇక్కడ సౌదీ ప్రభుత్వం, భారత ఏంబసీ తమకు సూచనలు, సలహాలు తెలియజేస్తున్నారన్నారు.