ప్రత్యేక అలంకరణలో వాసవి అమ్మవారు

ప్రత్యేక అలంకరణలో వాసవి అమ్మవారు

KDP: బద్వేల్ పట్టణంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూలో నిల్చున్నారు. ఆర్యవైశ్య ప్రతినిధులు, వాసవి క్లబ్‌లో ప్రతినిధులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.