VIDEO: రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేత
SRCL: వేములవాడ రాజన్న గుడి ప్రధాన ద్వారం గేటు బుధవారం వేకువ జామున మూసివేసి దర్శనమిస్తోంది. స్వామివారి దర్శనం అవకాశం ఉందా లేదనే సందిగ్ధంలో భక్తులు ఉన్నారు. దేవాదాయ, ఆలయ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. భీమన్న గుడిలో ప్రత్యామ్నాయ దర్శనాల ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.