ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు.. ఇక ప్రైవేట్‌

ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు.. ఇక ప్రైవేట్‌

HYD: గ్రేటర్ పరిధిలో ఎలక్ట్రిక్ వాహనదారులకు మరిన్ని ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. సిటీ వ్యాప్తంగా 150 స్టేషన్ల ఏర్పాటుకు టీఎస్ రెడ్కో ముందుకొచ్చింది. దీంతో వీటి నిర్వహణ ప్రైవేట్‌కు అప్పగించనున్నారు. డిసెంబర్ 1తో బిడ్ వేసేందుకు అవకాశం ఉంది. ప్రైవేట్‌కు ఇస్తే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.