ఇండియా టాలెంట్ సెర్చ్ పరీక్ష విజయవంతం

ఇండియా టాలెంట్ సెర్చ్  పరీక్ష విజయవంతం

SDPT: AMP జాతీయ ప్రతిభా శోధన పరీక్షను సిద్దిపేట పట్టణంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ పరీక్షను మైనారిటీ పాఠశాలలో నిర్వహించారు. దాదాపు 100 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారి చదువుకు ప్రోత్సాహం కల్పిస్తామన్నారు.