VIDEO: కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్

VIDEO: కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్

JN: కొడకండ్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 500ల మంది BRSలో చేరారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. వంద కోట్లతో టెక్స్ట్ టైల్ పార్క్‌ను తీసుకొస్తే ఆ పనులను ఆపారన్నారు. వచ్చే ఎన్నికల్లో BRS గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు.