'ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆడిటింగ్ పూర్తి'

'ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆడిటింగ్ పూర్తి'

KMR: ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అకడమిక్ ఆడిట్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ E.లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ ఆడిటింగ్‌కు బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అశోక్, గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సీనియర్ ఫ్యాకల్టీ చంద్రశేఖర్ హాజరయ్యారు. వారి ఆధ్వర్యంలో 2 సం.లకు గాను కళాశాలలోని అన్ని విభాగాలకు సంబంధించిన ఆడిటింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు.