BRS పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ చేరికలు
NLG: దామరచర్ల మండలం చెందిన BRS పార్టీ సీనియర్ నాయకులు పగిడి పాటి కోటిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షులు పున కైలాస నేత పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి ప్రజా పాలన తోనే సాధ్యమని అన్నారు.