ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. అరెస్ట్

ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. అరెస్ట్

TG: హైదరాబాద్ మాదాపూర్‌లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని దాదాపు 452 మంది నిరుద్యోగుల నుంచి రూ. కోట్లను నిందితులు కొట్టేశారు. మోసపోయామని గ్రహించిన ఆ బాధితులు పోలీసులు ఆశ్రయించారు. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.