WHAT'S TODAY
✦ TG: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
✦ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం
✦ ముగియనున్న పంచాయతీ రెండో విడత నామినేషన్లు
✦ AP: ఈ-డిప్ విధానంలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు
✦ రెండో రోజు TDP నేతలకు శిక్షణ తరగతులు
✦ అరటి రైతుల సమస్యలపై మాజీ మంత్రి బుగ్గన ఆందోళన
✦ సుప్రీంకోర్టులో SIR అంశంపై కీలక విచారణ